
Review: చిన్న బడ్జెట్ – మంచి అవుట్పుట్.. కాలమేగా కరిగింది రివ్యూ!!
Review: నటీనటులు: వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార, అశ్వత్ తదితరులు దర్శకత్వం: శింగర మోహన్ నిర్మాత: మరే శివశంకర్ సినిమాటోగ్రఫి: వినీతి పబ్బతి మ్యూజిక్ డైరెక్టర్: గుడప్పన్ ఎడిటర్: యోగేష్ బ్యానర్: శింగర క్రియేటివ్ వర్క్స్ రిలీజ్ డేట్: 2025-03-21 Kalamega Karigindi Review ‘కాలమేగా కరిగింది’ చిత్రం వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ముఖ్య పాత్రల్లో రూపొందింది. శింగర మోహన్ దర్శకత్వంలో, మరే శివశంకర్…