Jaggery – Cloves: బెల్లం, లవంగాలు కలిపి తింటే.. 100 రోగాలకు చెక్ ?
Jaggery – Cloves: లవంగాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజు ఆహారంలో లవంగాలను భాగం చేసుకున్నట్లయితే మధుమేహం, పంటి నొప్పి, క్యాన్సర్ వంటి సమస్యలు తొలైపోతాయని పలు అధ్యయనాల్లో వెళ్లడైంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. దానివల్ల ఫ్రీ రాడికల్స్ తో పోరాడి బరువును తగ్గిస్తాయి. వీటిలో ఎలాజిక్ ఆమ్లాలు క్యాన్సర్ కణాలను వృద్ధి చెందకుండా కాపాడుతాయి. Jaggery – Cloves If ginger and cloves are eaten…