Supreme Court slams Revanth Reddy remarks

Revanth Reddy: రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళక తప్పదా.. సీఎం వ్యాఖ్యలపై కోర్టు ఆగ్రహం!!

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఎలా అని కోర్టు ప్రశ్నించింది. ముఖ్యమంత్రి అసెంబ్లీలో “ఉప ఎన్నికలు రావు” అనే వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, రాజకీయ నాయకులు ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం సూచించింది. ఈ కేసులో బీఆర్‌ఎస్ తరఫున న్యాయవాది ఆర్యమ సుందరం వాదనలు వినిపించారు. Supreme Court slams…

Read More