Game Changer Telangana Govt withdraws decision to increase ticket rates

Game Changer: దిల్ రాజుకు దెబ్బ మీద దెబ్బ..రేవంత్‌ సంచలన నిర్ణయం ?

Game Changer: గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో దిల్ రాజుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లు పెంపు నిర్ణయం వెనక్కి తీసుకుంది తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీంతో దిల్ రాజుకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర హై కోర్టు మొట్టికాయలు వేయడంతో గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో వెనక్కి తగ్గింది రేవంత్ సర్కార్. Game Changer Telangana Govt withdraws decision to increase ticket…

Read More