
Revanth Reddy: పేదోడి కంచంలో సీఎం రేవంత్ రెడ్డి భోజనం
Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి మార్కులు పడ్డాయి. తాజాగా ఆయన చేసిన పనికి… అందరూ మెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఓ పేదోడి ఇంటికి వెళ్లి… భోజనం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో.. ఒకసారిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదం సైడ్ అయిపోయింది. CM Revanth Reddy’s meal at a common man’s house శ్రీరామ నవమి పండుగ నేపథ్యంలో… తాజాగా భద్రాచలం వెళ్లారు…