Allu Arjun: అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి.. రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయ్యాడా..?
Allu Arjun: అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి.. రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయ్యాడని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ని ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు… అనంతరం కేసీఆర్ క్రికెట్ కప్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… రైతుబంధును బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు. Allu Arjun cm Revanth reddy hit…