Cm Revanth Reddy: బాలయ్య, జానారెడ్డి ఇంటి కూల్చివేత ?
Cm Revanth Reddy: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డికి ఊహించని షాక్ తగిలే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరు రాజకీయ నాయకుల ఇండ్లు కూల్చేందుకు రంగం సిద్ధమైందట. Cm Revanth Reddy Cm Revanth Reddy now Targets Balayya, janareddy ఇందులో భాగంగానే బాలయ్య అలాగే జానారెడ్డి నివాసాలకు… గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మార్కింగ్ కూడా వేశారు. ఏ…