CM Revanth Reddy: తెలంగాణాలో రైతులు దొడ్డు వడ్లు పండించకండి?

CM Revanth Reddy: తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చాడు. దొడ్డు వడ్లు పండించకూడదని ఆయన కోరడం జరిగింది. తెలంగాణాలో రైతులు దొడ్డు వడ్లు పండించకండి.. దొడ్డు బియ్యం ఎవరు తినడం లేదు అంటూ బాంబు పేల్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం సన్న వడ్లకే… 500 రూపాయల బోనస్ ఇస్తున్న నేపథ్యంలో… అందరూ సన్న వడ్లు పండించాలని అంగిలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. CM Revanth Reddy CM…

Read More