Cm Revanth Reddy: రేవంత్ రెడ్డి భోజనం ఖర్చు 32 లక్షలు?
Cm Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సంచలన ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. ఆయన భోజనం ఖర్చు 32 లక్షలు అయినట్లు సోషల్ మీడియాలో కథనాలు… తెరపైకి రావడం జరిగింది. గత నెలలో వేములవాడ రాజన్న సన్నిధిలో…. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఈ సందర్భంగా… రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు కూడా అక్కడికి వెళ్లారు. Cm Revanth Reddy Cm Revanth Reddy…