
Health: ఫ్రిజ్ లో పెట్టిన పుచ్చకాయ తింటే అంత డేంజరా ?
Health: వేసవికాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఇష్టంగా తినే పండ్లలో పుచ్చకాయ ఒకటి. దీనిని ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. అయితే పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమంది దీనిని తెలియక ఫ్రిడ్జ్ లో పెట్టి తింటూ ఉంటారు. ఇలా అసలు తినకూడదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఫ్రిడ్జ్ లో పెట్టిన ఈ పండును తినడం వల్ల విటమిన్ ఏ, సి పోషకాలు తగ్గిపోతాయట. అందువల్ల ఇలా తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అదే…