Paper Cup: పేపర్ కప్పులలో టీ, కాఫీ తాగుతున్నారా.. అయితే డేంజర్ ?
Paper Cup: టీ, కాఫీలను చాలామంది బయట తాగడానికి ఇష్టపడతారు. దీనికి ప్రధాన కారణం ఇంట్లో టీ, కాఫీల కన్నా బయట తాగే టీ, కాఫీలు చాలా రుచిగా ఉంటాయి. కానీ బయట సేవించే టీ, కాఫీలను పేపర్ కప్పులు, గ్లాసులలో పోసి ఇస్తారు. వీటి వాడకం నేటి కాలంలో చాలా పెరిగిపోయింది. వీటిని కడిగే పని ఉండదని అనుకుంటారు. కానీ పేపర్ కప్పులు ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని వైద్య, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. Paper Cup…