Colours Swathi Divorce

Colours Swathi: కలర్స్ స్వాతి విడాకులు.. ఫైనల్ గా క్లారిటీ.?

Colours Swathi: స్వాతి రెడ్డి..ఈమెను ఇండస్ట్రీలో ఉన్న వారందరూ కలర్స్ స్వాతి అని పిలుస్తారు. అయితే కలర్స్ అనేది ఆమె ఇంటిపేరు కాదు. కానీ ఆమె కలర్స్ ప్రోగ్రాం ద్వారా ఫేమస్ అవ్వడంతో ఇండస్ట్రీలో కలర్స్ స్వాతిగా మారిపోయింది. అలాంటి ఈ హీరోయిన్ మొదట ఇండస్ట్రీకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్ గా చేసింది. అలా కలర్స్ స్వాతి నటించిన కార్తికేయ, బంగారు కోడిపెట్ట, త్రిపుర,అష్ట చమ్మా,స్వామి రారా, కలవరమాయే మదిలో వంటి…

Read More