BRS: బీఆర్ఎస్ ఆఫీస్ మీద దాడి.. అసలు నిజాలు ఇవే..వీడియో వైరల్ ?
BRS: బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద కాంగ్రెస్ నాయకుల దాడి దృశ్యాలు వైరల్ గా మారాయి. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై కాంగ్రెస్ NSUI నాయకులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే.. దానికి చేసిన వారు సీఎం రేవంత్ రెడ్డితో గతంలో ఫోటోలు దిగారని సమాచారం. భువనగిరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి ఓ వ్యక్తి పేరు మంగ ప్రవీణ్ అని.. యాదాద్రి భువనగిరి జిల్లా యూత్ కాంగ్రెస్ అని తెలుస్తోంది. Scenes of…