Congress: నెల రోజుల పాటు.. ‌ఊరూరా కాంగ్రెస్ పండుగ !

Congress: నెల రోజుల పాటు.. ‌ఊరూరా కాంగ్రెస్ పండుగ అని… గ్రామ గ్రామాన సంబరాలు .. నెల రోజుల పాటు సంబరాలు చేయాలని పిలుపునిచ్చారు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. బిసి కులఘనన, ఎస్సీ వర్గీకరణ లపై పెద్దఎత్తున ప్రచారం చేయాలని… టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జూమ్ సమావేశం నిర్వహించి ఆదేశించారు. ఇందులో ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులు, పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్,…

Read More