
YCP: వైసీపీ పార్టీలోకి… శైలజా నాథ్ తో పాటు మరో బడా నేత?
YCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సంగతి తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో వైసిపి పార్టీకి ఈ పరిస్థితి నెలకొంది. కేవలం 11 స్థానాలకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ పరిమితమైంది. దీంతో అసలు వైసీపీ పార్టీలో ఉండేందుకు ఏ నాయకుడు ఇష్టపడడం లేదు. YCP another congress leader into Ycp Party అయితే ఇలాంటి నేపథ్యంలో వైసీపీ పార్టీ వైపు కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు. ఇందులో…