
Telangana MLC elections: ఎమ్మెల్సీ ఎన్నికలు.. పార్టీల అభ్యర్థుల ప్రకటన.. వారికే ప్రాధాన్యం!!
Telangana MLC elections: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 20న జరగనున్న నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ రేపటితో (మార్చి 10) ముగియనుంది. తాజా రాజకీయ పరిణామాల ప్రకారం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు ప్రకటితమయ్యారు. అసెంబ్లీలో స్థానాలు చూసుకుంటే, అధికార కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు, బీఆర్ఎస్కు ఒక స్థానం లభించనుంది. కాంగ్రెస్ తన మిత్రపక్షమైన సీపీఐకి ఒక స్థానాన్ని కేటాయించి, విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌ను తమ అభ్యర్థులుగా ప్రకటించింది. సీపీఐ తరఫున చాడ…