Thinmar Mallanna Fire to Sukumar

Thinmar Mallanna: అల్లు అర్జున్ ఉచ్ఛ తాగరా అంటూ సుకుమార్ పై ఫైర్ అయిన తీన్మార్ మల్లన్న.?

Thinmar Mallanna: సంధ్య థియేటర్ దగ్గర చనిపోయిన రేవతి మ్యాటర్ రోజురోజుకి సంచలనంగా మారుతుంది.ఈ కేసు మొత్తం పూర్తిగా అల్లు అర్జున్ మెడకి చుట్టుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాపై ఎంతోమంది స్పందించి ఇలాంటి సినిమాలు తీసి ఎవరికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటూ మండిపడుతున్నారు. Thinmar Mallanna Fire to Sukumar అయితే తాజాగా పుష్ప-2 సినిమాపై తీన్మార్ మల్లన్న సంచలనం వాఖ్యలు చేశారు.సుకుమార్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం ముందు పోలీసోడిని స్విమ్మింగ్…

Read More