Couple Love: కొత్తగా పెళ్లయిన వారు… ఈ టిప్స్ పాటిస్తే… పండగే ?
Couple Love: ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు విపరీతంగా జరుగుతున్నాయి. డిసెంబర్ చివరి వరకు శుభకార్యాలకు సంబంధించిన తేదీలు ఉన్నాయి. మంచి రోజులు డిసెంబర్ చివరి వరకు ఉన్న నేపథ్యంలో చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా అక్కినేని నాగచైతన్య అలాగే శోభిత హైదరాబాదులో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే అఖిల్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. Couple Love Health Tips For Couple Love అయితే కొత్తగా పెళ్లయిన వారు కొన్ని సీక్రెట్ టిప్స్…