
Court Movie: ప్రేమలో పడ్డ కోర్టు మూవీ జోడి.. తెరవెనుక రొమాన్స్.?
Court Movie: రామ్ జగదీష్ దర్శకత్వంలో వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని సమర్పించిన సినిమా కోర్ట్.. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 14న విడుదలైన కోర్టు మూవీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది.ఈ సినిమా చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయింది అని చెప్పుకోవచ్చు. అలా నాని ఇప్పటికే తన వాల్ పోస్టర్ బ్యానర్ పై చిన్న చిన్న సినిమాలు నిర్మించి అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నారు.అయితే అలాంటి…