Allu Arjun Case: చంచల్‌గూడ జైలు వద్ద భారీ బందోబస్తు.. అల్లు అర్జున్ జైలుకేనా?
Allu Arjun Case: హీరో అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం, ఆయనను నాంపల్లి కోర్టుకు పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా కోర్టులో హాజరైన తర్వాత, న్యాయమూర్తి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సంధ్య తొక్కిసలాట కేసులో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. Court Orders Further Action in Allu Arjun Case అల్లు అర్జున్ కేసులో కీలక న్యాయవాది లాయర్ నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్…