Kunamneni Sambasiva Rao: కూనంనేనికి చుక్కెదురు.. తెలంగాణలో ఉప ఎన్నిక పక్కా?

Kunamneni Sambasiva Rao: సిపిఐ పార్టీ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇవాళ సుప్రీంకోర్టులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఆయన వేసిన పిటిషన్ రద్దు చేసింది సుప్రీంకోర్టు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. పొత్తులో భాగంగా కొత్తగూడెం టికెట్… కూనంనేని సాంబశివరావుకు వచ్చింది. దీంతో ఆయన విజయం సాధించారు. Kunamneni Sambasiva Rao Big Shock To Kunamneni Sambasiva Rao అయితే 2023 అసెంబ్లీ… ఎన్నికల సమయంలో… కూనంనేని…

Read More