Sukumar who tortured the heroine to make her bold

Sukumar: బోల్డ్ గా చేయమని హీరోయిన్ ని టార్చర్ చేసిన సుకుమార్.. బయటపడ్డ షాకింగ్ నిజం..?

Sukumar: సుకుమార్ నిజంగానే ఆ హీరోయిన్ ని బోల్డ్ గా నటించమని టార్చర్ చేశారా.. ఆయన నిజ స్వరూపం అదేనా.. ఇంతకీ సుకుమార్ టార్చర్ చేసిన ఆ హీరోయిన్ ఎవరయ్యా అనేది ఇప్పుడు చూద్దాం. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప-2 సినిమా ఎంత పెద్ద వివాదంలో ఇరుక్కుందో చెప్పనక్కర్లేదు. అయితే పుష్ప-2 సినిమా వివాదంలో ఇరుక్కోలేదు కానీ పుష్ప-2 సినిమా విడుదలైన సమయంలో బెనిఫిట్ షోని సంధ్య థియేటర్ కి చూడ్డానికి వచ్చిన అల్లు అర్జున్ కోసం…

Read More