Virender Sehwag Divorce: ఇరవై ఏళ్ల బంధానికి గుడ్ బై చెబుతున్న సెహ్వాగ్.. భార్యకు విడాకులు!!

Virender Sehwag Divorce: భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ మరియు ఆర్తి అహ్లావత్ విడాకుల వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 2004లో వివాహం చేసుకున్న ఈ జంట, ఇన్నాళ్లకు తమ సంబంధాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నారన్న వార్తలు అభిమానులను షాక్‌కు గురి చేశాయి. వీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, కలిసి ఫోటోలు పోస్ట్ చేయకపోవడం వంటి సంఘటనలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ విడాకులకు వ్యక్తిగత కారణాలే ప్రధానమని ప్రచారం జరుగుతోంది. అయితే,…

Read More