Anukunnavanni Jaragavu Konni Movie OTT Hit

Anukunnavanni Jaragavu Konni: అమెజాన్ ప్రైమ్‌ OTTలో దూసుకెళ్తున్న “అనుకున్నవన్నీ జరగవు కొన్ని”

Anukunnavanni Jaragavu Konni: శ్రీరాం నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటించిన “అనుకున్నవన్నీ జరగవు కొన్ని” (Anukunnavanni Jaragavu Konni) చిత్రం జనవరి 31 నుంచి అమెజాన్ ప్రైమ్‌ (Amazon Prime) లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. Anukunnavanni Jaragavu Konni Movie OTT Hit ప్రముఖ నటులు పోసాని కృష్ణమురళి, భంచిక్ బబ్లూ, కిరీటి, మిర్చి హేమంత్, గౌతం రాజు కీలక పాత్రలు పోషించారు….

Read More