Cucumber: కీర దోస తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి ?
Cucumber: ఎండాకాలంలో చాలామంది తినే వాటిలో కీర దోస ఒకటి. ఎండలో శరీరానికి చలువనిస్తోంది. కీరదోసలో ఎన్నో రకాల పోషకాలు నిండి ఉంటాయి. ఈ దోసకాయ తినడం వల్ల శరీరంలోని విష పదార్థాలు తొలగిపోవడంతో పాటు కొవ్వు సైతం కరిగిపోతుంది. బరువు చాలా అదుపులో ఉంటుంది. ఎండలో మాత్రమే కాకుండా చల్లటి వాతావరణంలో కూడా కీర దోస తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. కీరదోస తినడం…