Health: పెరుగు, అరటిపండు కలిపి తింటున్నారా.. అయితే జాగ్రత్త ?

Health: చాలా మంది పెరుగు, అరటిపండు ఈ రెండు కలిపి తినడానికి ఆసక్తిని చూపిస్తారు. ఇది తింటే కొన్ని రకాల అరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిసినప్పటికీ ఈ రెండు కలిపి తింటూ ఉంటారు. పెరుగు, అరటిపండు ఈ రెండింటిలోనూ శరీరానికి కావలసిన పోషకాలు సమానంగా ఉంటాయి. అయితే ఈ రెండింటిని కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే సందేహంలో చాలామంది ఉంటారు. ఉదయం పూట ఖాళీ కడుపుతో పెరుగు, అరటిపండు ఈ రెండు కలిపి తీసుకున్నట్లయితే…

Read More