Curry Leaves: పొద్దున్నే నాలుగు కరివేపాకు రెమ్మలను తింటే 100 రోగాలకు చెక్ ?
Curry Leaves: తాలింపులో రెండు కరివేపాకు రెమ్మలని వేసుకున్నామంటే వంటకం గుమగుమలాడిపోతుంది. కానీ తినేటప్పుడు మాత్రం ఆకుల్ని తీసి పక్కన పెట్టేస్తుంటాం. కానీ అది చేసే మేలు ఏంటో తెలుసుకున్నారు అంటే కరివేపాకు అని పక్కన పెట్టేయకుండా కాస్త ఆలోచనలో పడతారు. ఆడవాళ్ళ దృష్టిలో కరివేపాకు వంటల్లో వేసే పదార్థమే కాదు అదొక ఎమోషన్ లాంటిది. వంటకు సిద్ధంగా అన్ని పదార్థాలు ఉన్న తాలింపులోకి కరివేపాకు లేదంటే మాత్రం ఎంతో వెలితిగా భావిస్తారు. Curry Leaf Benefits…