Congress MLA Trapped in Nude Call Scam

Congress MLA: న్యూడ్ కాల్ ఉచ్చులో చిక్కుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే.. నకిరేకల్ ఎమ్మెల్యే మోసం!!

Congress MLA: తెలంగాణలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం న్యూడ్ కాల్ స్కామ్ బారిన పడ్డారు. సైబర్ నేరగాళ్లు ఎమ్మెల్యేకు అనుకోకుండా వీడియో కాల్ చేసి, క్షణాల పాటు స్క్రీన్ రికార్డు చేశారు. ఆ తర్వాత బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. Congress MLA Trapped in Nude Call Scam ఇటీవల సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. నేరస్తులు యాదృచ్ఛికంగా వీడియో కాల్స్ చేసి, వాటిని రికార్డు చేసి, ప్రజాప్రతినిధులు,…

Read More