Balakrishna Daaku Maharaj OTT Update

Daaku Maharaj OTT: డాకు మహారాజ్ ఓటీటీ.. స్ట్రీమింగ్‌కు రెడీ..ఎక్కడ? ఎప్పుడు?

Daaku Maharaj OTT: నందమూరి బాలకృష్ణ నటించిన “డాకు మహారాజ్” సినిమా థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచింది. భారీ రూ. 150 కోట్లకు పైగా (150 Crores Box Office) వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ప్రేక్షకులను విశేషంగా అలరించింది. థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టిన తర్వాత, ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీ (OTT Release) లో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు డాకు మహారాజ్ ఓటీటీ విడుదలపై ఏ అధికారిక ప్రకటన…

Read More