Daaku Maharaj: తెలుగు మాత్రమే కాదు.. ప్లాన్ మార్చిన ‘డాకు మహారాజ్’!!
Daaku Maharaj: సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు ఇప్పటికే విడుదలై పెద్ద ఎత్తున క్రేజ్‌ను సృష్టించాయి. బాలకృష్ణ అభిమానులనే కాదు, సినీ ప్రేక్షకులు మొత్తం కూడా ఈ సినిమాపై ఉత్సాహంగా ఉన్నారు. Daaku Maharaj Aiming for Pan-India ‘డాకు మహారాజ్’ తెలుగు ప్రేక్షకుల కోసం రూపొందించినప్పటికీ, ఇది పాన్ ఇండియా స్థాయికి చేరనున్నట్లు…