Balakrishna: బాలయ్య పాట పాడితే.. ఎవరైనా చిందులేయాల్సిందే..
Balakrishna: సంక్రాంతికి విడుదలై బ్లాక్బస్టర్ విజయం సాధించిన “డాకు మహారాజ్” చిత్ర బృందం విజయోత్సవ వేడుకలను ఇటీవల అనంతపురంలో నిర్వహించింది. ఈ వేడుకలో, నందమూరి బాలకృష్ణ మరోసారి తన ప్రత్యేకతను చూపించారు. ఆయన ఈ వేదికపై పాడిన “గణ గణ గణ ఆంధ్ర తెలంగాణ” పాటను అభిమానుల మధ్య పాడి సంబరాలు పెంచారు. బాలయ్య పాట పాడటంతో అభిమానులు కేరింతలు కొడుతూ ఉత్సాహపడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సంక్రాంతి సమయంలో…