Akhanda 2 Thandavam

Akhanda 2 Thandavam:

Akhanda 2 Thandavam: నందమూరి బాలకృష్ణ మరో powerful action entertainer తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన తాజా చిత్రం “డాకు మహా రాజ్” సినిమాపై సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు రాబోయే సినిమా పై భారీ హైప్ నెలకొంది. బాలయ్య కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనున్న ఈ సినిమా, అభిమానులకు పండగలా మారనుంది. బోయపాటి శ్రీను తో కలిసి చేస్తున్న “అఖండ 2: తాండవం” సీక్వెల్‌ టాలీవుడ్‌లో biggest mass film గా రాబోతుంది….

Read More