Daggubati Abhiram: గుడ్ న్యూస్.. రానా కంటే ముందే తండ్రైన దగ్గుబాటి అభిరామ్..?
Daggubati Abhiram: దగ్గుబాటి అభిరామ్.. సినిమాల్లోకి రాకముందే కాంట్రవర్సీ కింగ్ గా మారిపోయిన దగ్గుబాటి అభిరామ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది నటీ నటులు సినిమాల్లోకి వచ్చాక కాంట్రవర్సీలో ఇరుక్కుంటారు. కానీ ఈయన సినిమాల్లోకి రాకముందే పెద్ద కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. అది కూడా ఒక నటి అవకాశాల పేరుతోనే వాడుకొని వదిలేసాడు అంటూ రచ్చ రచ్చ చేసింది. Daggubati Abhiram couple though parents ఇక ఆమె ఎవరో మీ అందరికీ ఇప్పటికే…