Ram Charan Family: రామ్ చరణ్ తన కూతురును ఇప్పటివరకు బయట చూపించక పోవడానికి కారణం ఏంటో తెలుసా?
Ram Charan Family: టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి ఆధ్వర్యంలో బంజారాహిల్స్, హైదరాబాద్లో ప్రారంభించిన గోర్మెట్ గ్రాసరీ స్టోర్ “FoodStories” ఇటీవల ప్రత్యేక అతిథులను ఆహ్వానించింది. రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల, వారి కూతురు క్లీన్ కారా కొణిదెల, గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్టోర్కు విచ్చేశారు. Ram Charan Family at FoodStories Store ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రానా, ఆయన భార్య మిహీకా, అలాగే “FoodStories” సిబ్బందికి తమ ధన్యవాదాలు తెలిపారు. ఈ…