Monalisa: బాలీవుడ్ లో బంపరాఫర్ కొట్టేసిన మహా కుంభమేళ మోనాలిసా..?
Monalisa: యూపీలో జరిగే ప్రయాగరాజ్ లో 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ మహా కుంభమేళకి ఎంతోమంది నాగసాధువులు, అఘోరాలు, సామాన్య ప్రజలు ఇలా ఎంతో మంది తరలివస్తున్నారు. అయితే ఈ మహా కుంభమేళలో చాలామంది వైరల్ అవుతున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో రుద్రాక్షలు అమ్ముతూ కనిపించిన తేనెకళ్ళ అమ్మాయి మోనాలిసా కూడా చాలా ఫేమస్ అయింది. Maha Kumbh Mela Monalisa who hit a bumper…