Daku Maharaj: డాకు మహారాజ్ లో నటించిన చిన్నారి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా.?
Daku Maharaj: ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12న విడుదలైన బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ గేమ్ చేంజర్ సినిమాని వెనక్కి నెట్టిందని చెప్పుకోవచ్చు.ఈ సినిమా మొదటి షో తోనే బ్లాక్బస్టర్ టాక్ తెచ్చుకొని నందమూరి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అందించింది.. డైరెక్టర్ బాబి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా చేశారు. ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమాపై ఎన్నో అంచనాలు పెంచేశారు. అలా ఈ సినిమా విడుదలై…