daaku maharaj game changer

Game Changer and Daku Maharaj: గేమ్ ఛేంజర్, దాకు మహారాజ్ టికెట్ల విషయంలో హైకోర్టు సీరియస్.. వెనక్కి తగ్గిన నిర్మాతలు!!

Game Changer and Daku Maharaj: సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ‘గేమ్ చేంజర్’ మరియు ‘డాకు మహారాజ్’ చిత్రాల టికెట్ ధరల పెంపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రెండు సినిమాల టికెట్ ధరలను పెంచాలని ఉత్తర్వులు జారీ చేయడంతో, ఈ నిర్ణయంపై పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌పై విచారణ చేసిన కోర్టు, టికెట్ ధరలను 10 రోజులకు పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. High Court Key Decision on…

Read More