Have you noticed this mistake in the trailer of Daku Maharaj

Daku Maharaj: డాకూ మహారాజ్ ట్రైలర్ లో ఈ మిస్టేక్ గమనించారా.. నిరాశలో ఫ్యాన్స్.?

Daku Maharaj: బాబి కొల్లి దర్శకత్వంలో వస్తున్న డాకూ మహరాజ్ కి సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ట్రైలర్ చూసిన నందమూరి ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. ఎందుకంటే బాలకృష్ణ సినిమా అంటే ఈ లెవల్ లో కాదు వేరే లెవెల్లో ఊహించుకున్నామని మాట్లాడుకుంటున్నారు. అయితే డాకు మహారాజ్ విడుదలకు ముందు ఈ సినిమా నిర్మాత అయినటువంటి నాగవంశీ మెగాస్టార్ అభిమానులు తిట్టుకున్న పర్వాలేదు ఫీలయినా పర్వాలేదు.. Have you noticed…

Read More