The producer insulted Balakrishna

Balakrishna: ఆ సినిమా డిజాస్టర్ అంటూ బాలకృష్ణను అవమానించిన నిర్మాత.?

Balakrishna: ఏంటి బాలకృష్ణ నటించిన ఆ సినిమా డిజాస్టర్ అని నిర్మాత ఒప్పుకున్నారా.. ఇది నిజమైతే బాలకృష్ణని ఆయన అభిమానులని ఆ నిర్మాత అవమానించినట్టే.. మరి ఆ సినిమా డిజాస్టర్ అంటే అభిమానులు ఒప్పుకుంటారా..మరి ఇంతకీ బాలకృష్ణ సినిమా డిజాస్టర్ అని ఒప్పుకున్న ఆ నిర్మాత ఎవరో ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ సినిమా అందరూ చూసే ఉంటారు. The producer insulted Balakrishna అయితే ఈ సినిమా వీడుదలకు ముందే నిర్మాత…

Read More