Daku Maharaj: డాకూ మహారాజ్ ట్విట్టర్ రివ్యూ.. నట విశ్వరూపం చూపించిన బాలయ్య.?
Daku Maharaj: డాకూ మహారాజ్..బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన తాజా మూవీ డాకు మహారాజ్. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదలైంది.అయితే ఈ సినిమా జనవరి 12న విడుదలనుండగా ఒక రోజు ముందే అర్ధరాత్రి జనవరి 11న ప్రీమియర్ షోలు,బెనిఫిట్ షోలు పడిపోయాయి. ప్రీమియర్ షోలు చూసిన చాలామంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రివ్యూ ఇచ్చేస్తున్నారు. మరి డాకు మహారాజ్ ట్విట్టర్ రివ్యూ ఎలా ఉంది.. పబ్లిక్ ఏం చెబుతున్నారు…