The Hero missed Thandel movie

Thandel: తండేల్ సినిమాని మిస్ చేసుకున్న దురదృష్టవంతుడు ఆ హీరోనేనా.?

Thandel: ఏదైనా ఒక సినిమా విడుదలయితే ఆ సినిమా ఫలితం బాగుంటే ఈ సినిమాని ముందు మిస్ చేసుకున్న హీరోలు అబ్బా సినిమా చేసుంటే బాగుండు వేస్ట్ గా మిస్ చేసుకున్నాం అనుకుంటారు. కానీ ఫ్లాప్ అయితే మాత్రం సినిమాని రిజెక్ట్ చేసి మంచి పని చేసాం అనుకుంటారు.ఇలా సినిమా రిజల్ట్ ని బట్టి ఆ సినిమాని రిజెక్ట్ చేసిన హీరో హీరోయిన్ల రియాక్షన్ ఉంటుంది.అయితే తాజాగా ఫిబ్రవరి 7న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న…

Read More