Babu Mohan: బాబు మోహన్ ఉంటే మేము నటించం..కోట, బ్రహ్మీ షాకింగ్ కామెంట్స్.!
Babu Mohan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ పాత్రలు అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ మాత్రమే.. ఈ ముగ్గురు ఇంచుమించు ఒకే తరం నటులు..ఇక ఈ ముగ్గురు నటులు నటించడంలో ఒకరిని మించి ఒకరు ఎక్కువ అని చెప్పవచ్చు.ఒకానొక సమయంలో బాబు మోహన్ ను నటనను చూసి చివరికి బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావే తగ్గిపోయారట. దీనికి కారణం ఏంటి వివరాలు చూద్దాం.. If Babu Mohan is there we…