
Rekha Gupta: ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం.. మహిళా సాధికారతపై దృష్టి!!
Rekha Gupta: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకురాలు రేఖా గుప్తా గురువారం మధ్యాహ్నం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రామ్ లీలా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సమక్షంలో రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. Rekha Gupta assumes Delhi…