
Delhi CM: ఢిల్లీ ముఖ్యమంత్రిగా “జెయుంట్ కిల్లర్”…?
Delhi CM: ఢిల్లీ రేసులో “జెయుంట్ కిల్లర్” పర్వేశ్ సాహెబ్ సింగ్ వర్మ ముందంజ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. “ఆప్” అరవింద్ కేజ్రివాల్ ను ఓడించింది ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఈ పర్వేశ్ సాహెబ్ సింగ్ వర్మ. బిజేపి విజయానికి “పూర్వాంచల్” వాసులు దోహదం చేశారు. “పూర్వాంచల్” వాసుల్లో ఈశాన్య ఢిల్లీ బిజేపి ఎమ్.పి మనోజ్ తివారి పరపతి ఉన్న నాయకలు. రాజకీయ నాయకుడుగా భోజ్ పురి సినీ నటుడు మనోజ్ తివారి మారిపోయారు….