Delhi Exit Polls: ఢిల్లీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్.. బీజేపీదే హవా!

Delhi Exit Polls: ఢిల్లీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీదే హవా స్పష్టంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయన్న మెజారిటీ ఎగ్జిట్ పోల్స్.. ఈ మేరకు తమ రిపోర్ట్స్ వెల్లడించాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఈ నెల 8న ఫలితాలు రానున్నాయి. Delhi Exit Polls Out Now ఢిల్లీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..10 ఏళ్ళ పాటు అధికారంలో ఉన్న ఆప్ పార్టీ అధికారం కోల్పోయే…

Read More