Nagarjuna: ఆ హీరో మొహం చూసి మోసపోయా.. నరకం అనుభవించా..నాగార్జున షాకింగ్ కామెంట్స్.?
Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో నాగార్జున అంటే తెలియని వారు ఉండరు. అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత గీతాంజలి, శివ సినిమాలతో తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. అలాంటి నాగార్జున ప్రస్తుతం ఆరు పదుల వయసులో కూడా యంగ్ హీరోలా కనిపిస్తూ అద్భుతంగా సినిమాల్లో రాణిస్తున్నారు. అలాంటి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరో నాని గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.. Nagarjuna shocking…