Devara sequel: పుష్ప స్ట్రాటజీ దేవర కి వర్క్ అవుట్ అయ్యేనా.. పులి నక్క వాత పెట్టుకున్నట్లు!!
Devara sequel: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఇటీవల తెరకెక్కించిన “దేవర: పార్ట్ 1” సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో మాస్ హీరో ఎన్టీఆర్ పాత్రను మరియు అతని పెర్ఫార్మెన్స్ను ప్రేక్షకులు ఆదరించారు. ఈ సినిమాకు అపారమైన విజయాన్ని తీసుకువచ్చిన కొరటాల శివ, ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ “దేవర: పార్ట్ 2” ను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తి చేస్తున్నాడు. Devara…