
Devi Movie: “దేవి” మూవీలోని పాము అభం శుభం తెలియని బాలుడి ప్రాణం తీసిందా.. షాకింగ్ నిజం.?
Devi Movie: దేవి మూవీ.. ఒకప్పుడు ఈ సినిమా ఎంత పెద్ద రికార్డు క్రియేట్ చేసిందో చెప్పనక్కర్లేదు. సోషియ ఫాంటసీ మూవీగా తెరకెక్కిన దేవి మూవీకి కోడి రామకృష్ణ డైరెక్షన్ చేశారు. ఎంఎస్ రాజు ఈ సినిమాని నిర్మించారు. అలాగే ఈ సినిమాలో వనిత, ప్రేమ,సిజూ, భానుచందర్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా భక్తురాలిని కాపాడుకోవడం కోసం దేవి నాగమ్మ భూలోకం వచ్చి తన భక్తురాలిని ఎలా కాపాడుకుంటుంది అనేది స్టోరీ.అయితే ఈ సినిమాలో…