
Chahal, Dhanashree Divorce: రూ.60 కోట్లు నొక్కేసిన చాహల్ భార్య ?
Chahal, Dhanashree Divorce: టీమిండియాలో మరో జంట విడిపోయింది. తాజాగా భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. ఈ మేరకు నేషనల్ మీడియాతో కథనాలు వస్తున్నాయి. వీరి విడాకుల వార్త కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోందన్న సంగతి తెలిసిందే. భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ ఇంటర్నెట్లో విడాకులపై సంకేతం ఇచ్చేలా పోస్ట్‌లను చాలా సార్లు పంచుకున్నారు. Yuzvendra Chahal, Dhanashree Verma…