Rajinikanth doesnot like our marriage Dhanush Comments Viral

Dhanush: మా పెళ్లి రజినీకాంత్ కి ఇష్టం లేదు.. ధనుష్ కామెంట్స్ వైరల్.?

Dhanush: సమంత నాగచైతన్య విడాకుల తర్వాత సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో అత్యంత వైరల్ అయిన మరో వార్త ఐశ్వర్య ధనుష్ విడాకుల వార్త.. ఈ జంట ఎప్పుడైతే విడిపోతున్నారని ప్రకటించారో అప్పటి నుంచి ఇటు తెలుగు, అటు తమిళ ప్రజలకు షాక్ ఇచ్చినంత పని అయింది.. దాదాపు 20 సంవత్సరాల పాటు కలిసి కాపురం చేసిన ఈ జంట చివరికి విడాకులు తీసుకొని దూరమయ్యారు.. వీరి మధ్య ఏం జరిగింది ఆ వివరాలు ఏంటో చూద్దాం…..

Read More